అవసరాల సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
ప్రధానంగా నాటక కర్త అయిన అతను నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశాడు. పంజరం [[ఆంధ్ర నాటక పరిషత్తు]] వారి బహుమానం పొందింది. ముల్క్ రాజ్ ఆనంద్ నవల కూలీని ఆంధ్రీకరించారు. ఆకాశ దీపాలు<ref>{{Cite web|url=http://kathanilayam.com/writer/238|title=కథానిలయం - View Writer|website=kathanilayam.com|access-date=2020-06-14}}</ref> అవసరాల కథలు అతని రచనలు.
 
== రచనలు ==
 
* అవసరల కథలు
* ఆకాశ దీపాలు
* కూలీ (ముల్కరాజ్ ఆనంద్ నవల అనువాదం)
* నెహ్రూ లేఖలు (అనువాదం)<ref>{{Cite book|url=http://archive.org/details/in.ernet.dli.2015.328735|title=నెహ్రూ లేఖలు (ప్రపంచ ప్రముఖులు నెహ్రూకి రాసినవి:నెహ్రూ రాసినవి) సంపుటి 4|last=అవసరాల సూర్యారావు(అను.)|date=1960}}</ref>
* గురజాడ అప్పారావు (ఆంగ్లంలోకి అనువాదం)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అవసరాల_సూర్యారావు" నుండి వెలికితీశారు