రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| awards = [[రామినేని పౌండేషన్ అవార్డు]]
}}
'''[[రావు బాలసరస్వతీ దేవి]]''' (జననం: [[ఆగష్టు 29]], [[1928]]) పాతతరం [[తెలుగు]] చలనచిత్ర [[నటి]], [[నేపథ్యగాయని]]. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . [[ఆకాశవాణి]] సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం [[తెలుగు]] వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.<ref>[http://tollywoodphotoprofiles.blogspot.com/2008/07/balasaraswathidevirao.html టాలీవుడ్ ప్రొఫైల్స్ లోని వ్యాసం]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==నేపథ్యము==
రావు బాలసరస్వతీ దేవి జన్మస్థలం [[చెన్నై|మద్రాసు]]<ref name="ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు">{{cite web|url=http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267671|title=ఈనాటి చిత్రాల వల్ల అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లలు ఆహుతైపోతున్నారు|publisher=[[ఆంధ్రజ్యోతి]]|date= 2016-7-18|accessdate=2016-7-18|website=|archive-url=https://web.archive.org/web/20160721053943/http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=267671|archive-date=2016-07-21|url-status=dead}}</ref>. అక్కడ పార్థసారథి, విశాలాక్షి దంపతులకు [[1928]], [[ఆగస్టు 29]] న జన్మించింది . వీరి తాతగారు [[చెన్నై|మద్రాసు]] హైకోర్టులో న్యాయవాద వృత్తి చేసేవారు. ఈవిడ ఎక్కువ చదువుకోలేదు. [[గుంటూరు]]<nowiki/>లో వీరికి రత్న మహల్‌ అని సినిమా థియేటర్‌ ఉండేది. దాంతో వీరి తాతగారు తప్ప 1934లో వీరి [[కుటుంబము|కుటుంబం]] [[గుంటూరు]] తరలి వచ్చింది.
నూజివీడు జమిందారును పెళ్లిచేసుకునేటప్పటికీ గొప్ప గాయని. ఎస్‌. రాజేశ్వరరావుగారి సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడిరది. నూజివీడు దివాణంలోకి అడుగుపెట్టిన తరువాత ఆవిడ స్వరాన్ని త్యాగం చేసింది.జమీందారు గారు దివంగతులయిన తరువాత మళ్ళీ బాలసరస్వతీదేవి పాడటం మొదలుపెట్టారు.
 
==విశేషాలు==
ఈమె [[గుంటూరు]]. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ [[కర్ణాటక సంగీతం]] మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద [[హిందుస్తానీ సంగీతం]] నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో [[పాటలు]] పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో '''[[సతీ అనసూయ|సతీఅనసూయ]] ధ్రువవిజయం''' అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.<ref>[http://pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=13511 ఆంధ్రపత్రిక దినపత్రిక 25, నవంబర్, 1990 ఆదివారం అనుబంధం పేజీ 7]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 1944లో [[కోలంక]] జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.<ref>[{{Cite web |url=https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi |title=R Balasaraswathi (b. 1928)] |website= |access-date=2013-07-21 |archive-url=https://web.archive.org/web/20160305073124/https://wiki.indiancine.ma/wiki/Balasaraswathi |archive-date=2016-03-05 |url-status=dead }}</ref>
===సంగీత అభ్యాసం===
వీరి ఇంటి వాతావరణ ప్రభావంవల్ల పసితనం నుండే సంగీతంలో మెళకువలు తెలుసుకునేది. బాల్యం నుండి సంగీతమే ఈమె చదువు. ఒక ఆంగ్లో ఇండియన్‌ లేడీ ఈమె ట్యూటర్‌. ఆమె దగ్గరే ఈవిడ చదువంతా. ఆవిడే లోకజ్ఞానం నేర్పుతూ ఉండేది. కొంతకాలం [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీతం]] నేర్చుకున్నది. నాన్నగారు ఎంతోశ్రద్ధగా [[బొంబాయి]] తీసుకెళ్ళి వసంత దేశాయ్‌ దగ్గర [[హిందూస్థానీ సంగీతం]] నేర్పించారు. ఆ విధంగా 1940 నాటికి సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. అదే సమయంలో [[గూడవల్లి]]గారి చిత్రంలో నటించింది.