మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
| notes =
}}
1857–-58 లో ఉత్తర, మధ్య [[భారతదేశం]]<nowiki/>లో [[బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ|బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ]]<nowiki/>కి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును '''మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం''' అంటారు. ఈ తిరుగుబాటు, వైఫల్యంతో ముగిసింది.<ref name="marshall-197">{{Harvnb|Marshall|2007|p=197}}</ref><ref>{{Harvnb|David|2003|p=9}}</ref> 1857 మే 10 న [[మీరట్|మీరట్‌]]<nowiki/>లో సిపాయీలతో మొదలైన తిరుగుబాటు, ఉత్తర గంగా మైదానంలోను, మధ్య భారతంలోనూ పౌర తిరుగుబాటుగా పరిణమించింది.{{efn|"1857 తిరుగుబాటు చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."<ref name=bose-jalal-2003lead/>}}<ref name="bose-jalal-2003lead">{{Harvnb|Bose|Jalal|2003|pp=88–103}}</ref>{{efn|"1857 తిరుగుబాటు గంగా మైదానపు ఉత్తర ప్రాంతానికి, మధ్య భారతానికీ పరిమితమైంది."<ref name="Marriott2013"/>}}<ref name="Marriott2013">{{citation|last=Marriott|first=John|title=The other empire: Metropolis, India and progress in the colonial imagination|url=https://books.google.com/books?id=eXPLCgAAQBAJ&pg=PA195|year=2013|publisher=Manchester University Press|isbn=978-1-84779-061-3|page=195}}</ref> తూర్పు భారత దేశంలో కూడా తిరుగుబాటు ఘటనలు జరిగాయి.{{efn|"హింస చాలావరకు గంగా మైదానపు ఉత్తర ప్రాంతం, మధ్య భారతం లోనే జరిగినప్పటికీ, ఇది ఉత్తర తూర్పు ప్రాంతాలకూ పాకిందని ఈమధ్య జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది."<ref name="Bender2016"/>}}<ref name="Bender2016">{{citation|last=Bender|first=Jill C.|title=The 1857 Indian Uprising and the British Empire|url=https://books.google.com/books?id=f5OzCwAAQBAJ&pg=PA3|year=2016|publisher=Cambridge University Press|isbn=978-1-316-48345-9|page=3}}</ref> ఈ తిరుగుబాటు ఆ ప్రాంతాల్లో బ్రిటిషు వారి అధికారాన్ని పెద్దయెత్తున సవాలు చేసింది.{{efn|"1857 నాటి సంఘటనల ప్రత్యేకత, వాటి తీవ్రత. కొద్ది కాలం పాటు గంగామైదాన ప్రాంతంపై బ్రిటిషు వారి ఆధిపత్యాన్ని సవాలు చేసాయి."<ref name=bayly1990-p170/>}}<ref name="bayly1990-p170">{{Harvnb|Bayly|1990|p=170}}</ref> 1858 జూన్ 20 న తిరుగుబాటుదార్లను ఓడించడంతో ఇది ముగిసింది.<ref name="intro-refs">{{Harvnb|Bandyopadhyay|2004|pp=169–172}}, {{Harvnb|Brown|1994|pp=85–87}}, and {{Harvnb|Metcalf|Metcalf|2006|pp=100–106}}</ref> హత్యలకు పాల్పడని వారికి తప్ప తిరుగుబాటులో పాల్గొన్న మిగతా వారందరికీ బ్రిటిషు ప్రభుత్వం 1858 నవంబరు 1 న క్షమాభిక్ష మంజూరు చేసింది. యుద్ధం ముగిసినట్లు ప్రకటించినది మాత్రం 1859 జూలై 8 న. ఈ తిరుగుబాటును ''సిపాయీల తిరుగుబాటు'', ''భారతీయ తిరుగుబాటు'', ''గొప్ప తిరుగుబాటు'', ''1857 తిరుగుబాటు'', ''భారతీయ పునరుత్థానం'', ''మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం'' అని అనేక పేర్లతో పిలుస్తారు.{{efn|"1857–58 మధ్య జరిగిన సంఘటనలు ప్రతిఘటన, తిరుగుబాటు, పితూరీ, మొదటి స్వాతంత్ర్య సంగ్రామం, అంటూ అనేక రకాలుగా వర్ణించారు. (దీనిపై జరిగిన చర్చలు, సామ్రాజ్య చరిత్ర ఎంత వివాదాస్పద మవుతుందో తెలుపుతాయి) ...(page 63)"<ref name="Williams2006"/>}}<ref name="Williams2006">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref>
 
భారతీయ సిపాయీలకు బ్రిటిషు అధికారులకూ మధ్యగల జాతీయ, సాంస్కృతిక వైరుధ్యాలు, బ్రిటిషు వారి తీవ్రమైన సాంఘిక సంస్కరణలు, కఠినమైన భూమి శిస్తులు, భూస్వాములు, జమీందార్ల అకృత్యాలు,{{sfn|Metcalf|Metcalf|2006|pp=100–103}}{{sfn|Brown|1994|pp=85–86}} బ్రిటిషు వారి పాలన పట్ల ఉన్న వ్యతిరేకత{{efn|"ఉత్తర భారతంలోని చలా భాగంలో భారతీయ సైనికులు, గ్రామీణ జనాభా పాలకులపై తమకున్న అపనమ్మకాన్ని, వారి పట్ల తమ విరక్తినీ ప్రదర్శించారు.. ... ఈ కొత్త పాలకులు అభివృద్ధి అంటూ చెప్పిన కబుర్లను చేతల్లో చూపించలేదు."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001">{{citation|last=Marshall|first=P. J.|editor=P. J. Marshall|title=The Cambridge Illustrated History of the British Empire|chapter-url=https://books.google.com/books?id=S2EXN8JTwAEC&pg=PA50|year=2001|publisher=Cambridge University Press|isbn=978-0-521-00254-7|page=50|chapter=1783–1870: An expanding empire}}</ref> ఈ తిరుగుబాటుకు పురికొల్పాయి. భారత పాలకులైన మొగలాయి, పేష్వాల పట్ల బ్రిటిషు వారికి ఉన్న నిర్లక్ష్య వైఖరి, ఔధ్ విలీనం లాంటి రాజకీయ కారణాలూ భారతీయులలో బ్రిటిషు పాలన పట్ల వ్యతిరేకత కలిగించాయి. చాలామంది భారతీయులు ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. కొంతమంది బ్రిటిషు వారికి మద్దతుగా పోరాడారు కూడా. అధికశాతం ప్రజలు బ్రిటిషు వారి అధికారానికి విధేయులుగా ఉన్నారు.{{efn|"వేరువేరు కారణాల వల్ల అనేక మంది భారతీయులు బ్రిటిషు వారికి వ్యతిరేకంగా అయుధాలు పట్టారు. మరో వంక అనేక మంది బ్రిటిషు వారి తరపున పోరాడారు. మెజారిటీ భారతీయులు మాత్రం దీనితో సంబంధం లేనట్లు ఉన్నారు. అందుచేత వివరణలు దృష్టి కేంద్రీకరించాల్సింది.., తిరుగుబాటుదార్లను ప్రేరేపించినదేమిటి అనే దానిపైన."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" /> ఇరుపక్షాల వైపునా హింస జరిగింది. తిరుగుబాటుదార్లు బ్రిటిషు వారిపైన, వారి స్త్రీలు పిల్లలపైన హింసాకాండ జరపగా, బ్రిటిషు వారు గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. ఢిలీ, లక్నో నగరాలను ధ్వంసం చేసారు.{{efn|మనిషి పడిన దురవస్థల పరంగా చూస్తే ఈ తిరుగుబాటు ఖరీదు ఎంతో ఎక్కువ. పోరాట ఫలంగాను, బ్రిటిషు వారి దోపిడీల వల్లనా ఢిల్లీ, లక్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అవధ్ వంటి చోట్ల ఎదిరించిన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టారు. చేతికందిన తిరుగుబాటుదార్లను, వారి మద్దతుదార్లనూ చంపేసారు. సిపాయి రెజిమెంట్లలోని బ్రిటిషు అధికారులతో పాటు,బ్రిటిషు పౌరులను, స్త్రీలు, పిల్లలతో సహా చంపేసారు.the British officers of the sepoy regiments."<ref name="Marshall2001"/>}}<ref name="Marshall2001" />
పంక్తి 56:
మీరట్‌లో తిరుగుబాటు మొదలయ్యాక, తిరుగుబాటుదార్లు వెంటనే ఢిల్లీ చేరుకుని చివరి మొగల్ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ను తిరుగుబాటుకు నాయకుడిగా, భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. అప్పటికి అతడి వయసు 80 ఏళ్లు దాటింది. పెద్ద సంస్థానాలైన [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాదు]], [[మైసూరు సామ్రాజ్యం|మైసూరు]], తిరువాన్కూరు, కాశ్మీరులతో పాటు రాజపుటానా లోని చిన్న సంస్థానాలు కూడా ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు. బ్రిటిషు గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ మాటల్లో చెప్పాలంటే "తుపానులో నిలబడ్డ బ్రేక్‌వాటర్స్" లాగ ఈ సంస్థానాలు బ్రిటిషు వారికి అండగా నిలబడ్డాయి.<ref name="spear">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref>
 
కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా అవధ్‌లో, ఈ తిరుగుబాటు బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న దేశభక్తి యుత పోరాటంగా రూపుదాల్చింది.<ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=177}}, {{Harvnb|Bayly|2000|p=357}}</ref> భారతదేశ - బ్రిటిషు సామ్రాజ్యాల చరిత్రలో ఈ తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపుగా పరిణమించింది.{{efn|"1857–58 కాలంలో జరిగిన సంఘటనలు, ... బ్రిటిషు ఇండియా చరిత్రపైనే కాక, మొత్తం బ్రిటిషు సామ్రాజ్య వాదం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపాయి."<ref name="Williams2006"/>}}<ref name="Williams20062">{{citation|last=Williams|first=Chris|title=A Companion to 19th-Century Britain|url=https://books.google.com/books?id=7pcMC7ANpmoC&pg=PA63|year=2006|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5679-0|page=63}}</ref><ref>{{Harvnb|Bandyopadhyay|2004|p=179}}</ref> ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దుకు, భారతీయ సైన్యం, ఆర్థిక వ్యవస్థ, భారతీయ పరిపాలనా వ్యవస్థలను బ్రిటిషు వారు గుర్తించేందుకూ, 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం చేసేందుకూ దారితీసింది.<ref>{{Harvnb|Bayly|1990|pp=194–197}}</ref> ఆ తరువాత భారతదేశం నేరుగా బ్రిటిషు ప్రభుత్వ పాలనలోకి వచ్చింది.<ref name="spear2">{{Harvnb|Spear|1990|pp=147–148}}</ref> భారతీయులకు బ్రిటిషు వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కులను ఇస్తూ 1858 నవంబరు 1 న విక్టోరియా రాణి ఒక ప్రకటన చేసింది.{{efn|"1858 లో విక్టోరియా రాణి చేసిన ప్రకటన భారత లౌకికవిధానానికి పునాది వేసింది. తరువాత శతాబ్దం పాటు వలస భారతంలో మత రాజకీయాల గమనాన్ని నిర్దేశించింది. ... మతాతీతంగా పౌరులందరికీ సమాన హోదాను ఇచ్చింది. మత వ్యవహారాల్లో రాజ్యం జోక్యం లేకుండా చేసింది. ఈ ప్రకటనకు రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ అనేక తరాల భారతీరులు తమ మత స్వేచ్ఛను కాపాడుకునేందుకు ఈ ప్రకటనను ఉదహరించారు." (page 23)<ref name="Adcock2013"/>}}<ref name="Adcock2013">{{citation|last=Adcock|first=C.S.|title=The Limits of Tolerance: Indian Secularism and the Politics of Religious Freedom|url=https://books.google.com/books?id=DvMVDAAAQBAJ&pg=PA23|year=2013|publisher=Oxford University Press|isbn=978-0-19-999543-1|pages=23–25}}</ref><ref name="AldrichMcCreery2016">{{citation|last=Taylor|first=Miles|editor=Aldrish, Robert|editor2=McCreery, Cindy|title=Crowns and Colonies: European Monarchies and Overseas Empires|chapter-url=https://books.google.com/books?id=iR3GDQAAQBAJ&pg=PA39|year=2016|publisher=Manchester University Press|isbn=978-1-5261-0088-7|pages=38–39|chapter=The British royal family and the colonial empire from the Georgians to Prince George}}</ref> తరువాతి దశాబ్దాల్లో బ్రిటిషు పాలకులు ఈ హక్కులను గుర్తించని సందర్భాల్లో భారతీయులు రాణి చేసిన ఆ ప్రకటనను ఉదహరించేవారు.{{efn|"In purely legal terms, (the proclamation) kept faith with the principles of liberal imperialism and appeared to hold out the promise that British rule would benefit Indians and Britons alike. But as is too often the case with noble statements of faith, reality fell far short of theory, and the failure on the part of the British to live up to the wording of the proclamation would later be used by Indian nationalists as proof of the hollowness of imperial principles. (page 76)"<ref name="Peers2013"/>}}<ref name="Peers2013">{{citation|last=Peers|first=Douglas M.|title=India Under Colonial Rule: 1700–1885|url=https://books.google.com/books?id=dyQuAgAAQBAJ&pg=PA76|year=2013|publisher=Routledge|isbn=978-1-317-88286-2|page=76}}</ref>{{efn|"Ignoring ...the conciliatory proclamation of Queen Victoria in 1858, Britishers in India saw little reason to grant Indians a greater control over their own affairs. Under these circumstances, it was not long before the seed-idea of nationalism implanted by their reading of Western books began to take root in the minds of intelligent and energetic Indians."<ref name="EmbreeHay1988"/>}}<ref name="EmbreeHay1988">{{citation|last1=Embree|first1=Ainslie Thomas|last2=Hay|first2=Stephen N.|last3=Bary|first3=William Theodore De|title=Sources of Indian Tradition: Modern India and Pakistan|chapter-url=https://books.google.com/books?id=XoMRuiSpBp4C&pg=PA85|year=1988|publisher=Columbia University Press|isbn=978-0-231-06414-9|page=85|chapter=Nationalism Takes Root: The Moderates}}</ref>[20]
 
<br />
 
==తిరుగుబాటు స్వభావం==