అనిల్ మల్నాడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{infobox person|name=జి. ఆర్. అనిల్ మల్నాడ్|birth_name=జి. ఆర్. దత్తాత్రేయ|birth_date=1957 అక్టోబర్ 12|birth_place=మల్నాడ్, [[కర్ణాటక]], భారతదేశం|death_date={{Death date and age|df=yes|2018|3|19|1957|10|12}}|death_place=[[చెన్నై]], [[తమిళనాడు]], భారతదేశం|occupation=సినిమా ఎడిటర్}}'''జి. ఆర్. అనిల్ మల్నాడ్''' (1957 అక్టోబర్ 12 - 2018 మార్చి 19) భారతీయ సినిమా ఎడిటర్.<ref>https://www.behindwoods.com/tamil-movies-cinema-news-16/editor-gr-anil-malnad-passes-away.html</ref><ref>http://www.nettv4u.com/celebrity/tamil/editor/anil-malnad</ref> [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]], [[ఒడియా భాష|ఒడియా]] భాషల సినిమా రంగాల్లో 200 పైచిలుకు సినిమాలుక ఎడిటర్‌గా పనిచేశాడు. [[సితార (సినిమా)|సితార]] సినిమా ఎడిటింగ్‌కు గాను 1984 [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో]] ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/అనిల్_మల్నాడ్" నుండి వెలికితీశారు