"అక్కరలు" కూర్పుల మధ్య తేడాలు

2 bytes added ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు)
 
మహాక్కరలో పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కరకు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలో మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలో '''చంద్ర గణము''' రావలెన్ననియము ఉన్నది. అక్కరలలో సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములో లేని అక్కర మధ్యాక్కర.
 
{{మొలక-ఇతరత్రాసాహిత్యం}}
[[వర్గం:పద్యము]]
[[వర్గం:ఛందస్సు]]
 
{{మొలక-ఇతరత్రా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2962119" నుండి వెలికితీశారు