అనిల్ మల్నాడ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
అనిల్ మల్నాడ్ అసలు పేరు జి.ఆర్.దత్తాత్రేయ. [[కర్ణాటక|కర్ణాటకలోని]] మల్నాడ్ ప్రాంతంలో జన్మించాడు. 1971లో బాపు దర్శకత్వం వహించిన సంపూర్ణ రామాయణం సినిమాకు సహాయ దర్శకుడిగా తన సినిమా కెరీర్ ప్రారంభించాడు. బాపు తీసిన [[వంశవృక్షం (సినిమా)|వంశవృక్షం]] (1980) సినిమాతో ఎడిటర్ అయ్యాడు. 1984లో [[సితార (సినిమా)|సితార]] సినిమా ఎడిటింగ్‌కు గాను [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో]] ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం అందుకున్నాడు.<ref>{{Cite news|url=https://www.thehindu.com/entertainment/movies/kinnerasani-lyrical-and-melodious-treat/article19784978.ece|title=Kinnerasani: Lyrical and melodious treat|last=Narasimham|first=M. L.|date=2017-10-02|work=The Hindu|access-date=2020-06-14|language=en-IN|issn=0971-751X}}</ref> లేడీస్ టైలర్ సినిమాని కన్నడలో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.<ref>{{Cite web|url=https://www.telugucinema.com/30-years-ladies-tailor|title=30 Years of Ladies Tailor|last=editor|first=tc|date=2016-12-03|website=telugucinema.com|language=en|access-date=2020-06-14}}</ref>
 
అనిల్ మల్నాడ్ తన కుటుంబంతో [[చెన్నై]]<nowiki/>లోని క్రోమ్‌పేటలో జీవించాడు. 2018 మార్చి 19న చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు.<ref>{{Cite web|url=https://www.telugucinema.com/Anveshana-1985-Retrospective|title=Anveshana (1985) - A Retrospective|last=admin|date=2015-10-27|website=telugucinema.com|language=en|access-date=2020-06-14}}</ref>
 
==సంక్షిప్త ఫిల్మోగ్రఫీ==
"https://te.wikipedia.org/wiki/అనిల్_మల్నాడ్" నుండి వెలికితీశారు