చంద్రహారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==సంక్షిప్త చిత్రకథ==
చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.
==సాంకేతికవర్గం<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 చంద్రహారం |url=http://www.andhrabhoomi.net/content/flashback50-89 |accessdate=14 June 2020 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=22 December 2019}}</ref>==
==సాంకేతికవర్గం==
* కథ, మాటలు, పాటలు: [[పింగళి నాగేంద్రరావు]]
* నృత్యం: [[పసుమర్తి కృష్ణమూర్తి]]
పంక్తి 21:
* నిర్మాతలు: [[బి.నాగిరెడ్డి|నాగిరెడ్డి]], [[చక్రపాణి]]
* సంగీతం: [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]]
 
==తారాగణం==
* [[ఎన్.టి.రామారావు]] - చందన్
"https://te.wikipedia.org/wiki/చంద్రహారం" నుండి వెలికితీశారు