వాడుకరి:YVSREDDY/విజువల్ బేసిక్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''విజువల్ బేసిక్''' ను ఉపయోగించి డిపార్ట్‌మెంటల్ స్టోర్సు, బ్...'
 
(తేడా లేదు)

16:20, 14 జూన్ 2020 నాటి చిట్టచివరి కూర్పు

విజువల్ బేసిక్ ను ఉపయోగించి డిపార్ట్‌మెంటల్ స్టోర్సు, బ్యాంకులు ఉపయోగించే తరహా ప్యాకేజీలను అభివృద్ధి చేయవచ్చును. ప్రోగ్రామింగ్‌తో పరిచయం లేని వారు కూడా కంప్యూటరును ఉపయోగించగలిగే తరహా ప్యాకేజీలను తయారు చేయవచ్చును. అందువలనే దీనిని ఫ్రంటు ఎండ్ టూల్‌గా భావిస్తారు. విబిస్క్రిప్ట్ అనే భాష కూడా ప్రోగ్రాములు వ్రాయటానికి ఇందులో భాగంగా ఉంటుంది. ఇది కూడా ఆర్డీబియమ్‌ఎస్ ప్యాకేజీనే.


మూలాలు మార్చు

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

vargam:కంప్యూటర్ సంబంధిత వ్యాసాలు vargam:సాఫ్టువేరు వ్రాయు భాషలు