"వాడుకరి చర్చ:అరుణ" కూర్పుల మధ్య తేడాలు

[[వాడుకరి:అరుణ| అరుణ]] గారు కరోనా వైరస్ 2019 లో మీరు చేసిన మార్పులను గమనించాను. ఈ మార్పులను [[కోవిడ్-19 వాక్సిన్]] లో రాయండి .ఇకపై కోవిడ్-19 వాక్సిన్ సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే ఈ వ్యాసంలోనే రాయండి.ఈ వ్యాస అభివృద్ధిలో తోడ్పడండి ధన్యవాదాలు.[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 03:00, 15 జూన్ 2020 (UTC)
 
[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju]] గారు ,
[[కోవిడ్-19 వాక్సిన్]] వ్యాసాన్ని అభివృద్ధి పరుస్తాను
 
[[కోవిడ్-19 వాక్సిన్]] వ్యాసాన్ని అభివృద్ధి పరుస్తాను .
 
ఈ వ్యాసము లో చిత్రాలు ఎలా జోడించాలో కొంచెం చెప్పండి . నేను ఇది వరకు అనుభవము తో చిత్రాలు జోడించ దానికి ప్రయత్నించాను . అవటం లేదు . కొంచెం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పండి . ధన్యవాదాలు
 
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 05:35, 15 జూన్ 2020 (UTC))
([[వాడుకరి:అరుణ|అరుణ]] ([[వాడుకరి చర్చ:అరుణ|చర్చ]]) 05:40, 15 జూన్ 2020 (UTC))
326

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2962651" నుండి వెలికితీశారు