సంధి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: Emoji చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
చి Undid edits by 2409:4070:2010:61DE:1E09:53DA:5876:E8F (talk) to last version by 2409:4070:201B:E1E:A990:4D14:2F9E:245E ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4] |
||
పంక్తి 4:
వివరణ :పూర్వస్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.
ఉదా : అతడిక్కడ= అతడు+ఇక్కడ ఇందులో అతడు పూర్వపదం. ఇక్కడ అనునది పరపదం లేదా [[ఉత్తర]] పదం.
పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది.
(డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.
ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.
ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.
పంక్తి 116:
*'''గసడదవాదేశ సంధి''': ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వలు బహుళముగానగు.
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె (ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)
ఉదా:నాల్కలుసాచు-నాల్కలు+చాచు
రళాదేశ సంధి''': ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళముపరుషములౌలగుఉధౌఉ ఈ ఉకారమే పూర్వస్వరం ఈ▼
▲
ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు
|