చర్చ:ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసాల విభజన గురించి
పంక్తి 55:
నా ఉద్దేశ్యము కూడా ఈ విషయాన్ని సాగదీయాలని కాదు. వికీపీడియా స్పూర్తిని అందరు సభ్యులూ అర్థం చేసుకోవాలని నా తపన. అంతకంటే ఏమీలేదు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 17:15, 27 ఏప్రిల్ 2008 (UTC)
 
;==వ్యాసాలలో రచనలు/చిత్రాల జాబితాలు==
:నటులు, రచయితల గురించి వ్యాసాలు వ్రాసినప్పుడు, వారు నటించిన లేదా వ్రాసిన పుస్తకాల గురించి మనం తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది. కాని, వారి సినిమాలు లేదా నవలల/కథల జాబితా వ్యాస భాగంగా ఉంచితే, వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు. ఒక్కసారి, ఆలోచించండి, రచయిత చలం గురించిన వ్యాసం ఒక వార పత్రికలో మనం చదువుతుంటే, మొత్తం 3 పేజీల వ్యాసంలో, 2 పేజీలు ఆయన వ్రాసిన కథల/నవలల జాబితాకే పోతే బాగుంటుందా!! '''మనకు కంప్యూటర్లో జాబితా మొత్తం వేరొక చోట ఉంచి, వ్యాసం చదివేవారు అవసరమనుకున్నప్పుడు మాత్రమే ఆ జాబితా కనబడేట్లు చేసే చక్కటి అవకాశం వదులు కోవటం అంత సమంజసం అని నాకనించట్లేదు.''' కాబట్టి నటుల,రచయితల సినిమా/పుస్తకాల జాబితాలు, వారిగురించిన వ్యాసాలతో విలీనం చేయ వద్దని మరియు జాబితా, ఆవ్యాసానికి '''ఉప పుటగా''' ఉంచి జాబితాకు వ్యాసంనుండి ఒక లింక్ ఉంచితేనే బాగుంటుందని నా అభిప్రాయం మరియు మనవి
 
నా అభిప్రాయము ఈ విషయము మీద ఈ చర్చా పుటలోనే పైన ఉన్నది. ఈ విషయంమీద చర్చ జరగాలని నా అభిమతం. దయ చేసి ఇతర సభ్యులు స్పందించగలరు.--[[సభ్యులు:Vu3ktb|SIVA]] 17:15, 27 ఏప్రిల్ 2008 (UTC)
 
:దీనిని గురించి ప్రత్యేకంగా విధానం అవసరమనిపించడం లేదు. [[చలం రచనల జాబితా]], [[యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా]], [[కొకు రచనలు]] - ఇలా వేరు వ్యాసాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అభ్యంతరాలు కూడా ఏమీ లేవు. "వ్యాసపు నిడివి అసహజంగా పెరిగి, చదవటానికి(ముఖ్యంగా కంప్యూటర్ తెర మీద)అంత వీలుగా ఉండదు." - '''అసహజంగా''' వ్యాసం నిడివి పెరగకూడదనేదే ఇక్కడ ముఖ్యవిషయం. కనుక ప్రధాన వ్యాసం పెరిగినపుడు మరో పేజీ చేయడం సామాన్యమే. "పేజి లోడింగ్"లో ఇబ్బంది రాకుండా. కాని అది ఒక నియమం కానక్కరలేదు. కంప్యూటర్‌లో మరో లింకు నొక్కడం ఎంత పనో "పేజ్ డౌన్" నొక్కడమూ అంతే పని. కనుక ప్రతి నటునికీ వారి సినిమాల జాబితా వేరే వ్యాసంగా ఉండాలని నేను అనుకోవడం లేదు --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:31, 29 ఏప్రిల్ 2008 (UTC)
Return to "ఎస్.వి. రంగారావు" page.