భూమిక చావ్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
[[ఆగస్టు 21]], [[1978]] లో [[ఢిల్లీ]]<nowiki/>లో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ [[ముంబై]] చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి. ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
 
[[బాలీవుడ్]] లో ఆమె మొదటి సినిమా [[2003]] లో విడుదలై, [[సల్మాన్ ఖాన్]] కథా నాయకుడిగా నటించిన ''తేరే నామ్''. ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను [[2007]] లో ఆమె వివాహం చేసుకున్నది. [[కవిత్వం]] అంటే ఆమెకు మంచి ఆసక్తి.<ref>{{Cite web |url=http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-07-14 |archive-url=https://web.archive.org/web/20090529070504/http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php |archive-date=2009-05-29 |url-status=dead }}</ref>
 
==భూమిక నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/భూమిక_చావ్లా" నుండి వెలికితీశారు