1917: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[మార్చి 19]]: [[లాస్లో జాబో]], హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
* [[ఏప్రిల్ 12]]: [[వినూమన్కడ్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు. (మ.1978)
* [[ఏప్రిల్ 29]]: [[ఆవుల గోపాలకృష్ణమూర్తి]] ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందినపేరొందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు (మ.1966)
* [[మే 29]]: [[జాన్ ఎఫ్ కెనడి]], అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (మ.1963)
* [[జూన్ 16]]: [[నముడూరు అప్పలనరసింహం]], తెలుగు కవి, పండితుడు, అష్టావధాని. (మ.1986)
* [[జూన్ 27]]: [[ముక్కామల అమరేశ్వరరావు]] - రంగస్థల నటుడు, దర్శకుడు (మ.1991)
* [[జూలై 17]]: [[దుక్కిపాటి మధుసూదనరావు]], తెలుగు సినీ నిర్మాత. (మ.2006)
* [[ఆగష్టు 25]]: [[దేవులపల్లి రామానుజరావు]], ప్రముఖ రచయిత.
* [[సెప్టెంబర్ 23]]: [[అసీమా చటర్జీ]], భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
* [[అక్టోబర్ 19]]: [[ఎస్.ఎస్.శ్రీఖండే]], భారతీయ గణిత శాస్త్రవేత్త.
"https://te.wikipedia.org/wiki/1917" నుండి వెలికితీశారు