కొర్రపాటి పట్టాభిరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{in use}}
'''కొర్రపాటి పట్టాభిరామయ్య''', [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు. ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభా సభ్యుడు. అతను 70వ దశకములో ప్రత్యేక [[తెలంగాణ|తెలంగాణా రాష్ట్రం]] కొరకు తన 65 సంవత్సరాల వయసులో నిరాహారదీక్ష చేసాడు. అతను ఆంధ్ర ప్రాంతంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి కావడం విశేషం.