ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ అకాడమీలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్రప్రదేశ్ అకాడమీలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 21:
*[[తిక్కన పదప్రయోగ కోశం]], 1971, 1974, 1977
*[[పదబంధ పారిజాతము]], 1959
*[[సకలనీతిసమ్మతము]], 1979
===సమాలోచనం===
అకాడమి యొక్క 20వ వార్షికోత్సవం 1979లో జరిగిన సందర్భంగా ఆధునిక సాహిత్య ప్రక్రియలపై పలువురు విమర్శకులు ప్రసంగించారు. అనంతరకాలంలో ఆ ప్రసంగాలు వ్యాసాలుగా మలిచి '''సమాలోచనం''' పేరున ప్రచురించారు.<ref>* [https://archive.org/details/in.ernet.dli.2015.386308 భారత డిజిటల్ లైబ్రరీలో సమాలోచం పుస్తకం.]</ref> దీనికి డా. [[జి.వి.సుబ్రహ్మణ్యం]] సంపాదకత్వం వహించారు.