అయ్యదేవర కాళేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: నేపధ్య → నేపథ్య, , → , (2)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 36:
}}
 
'''అయ్యదేవర కాళేశ్వరరావు''' ([[జనవరి 22]], [[1881]] - [[ఫిబ్రవరి 26]], [[1962]]) స్వాతంత్ర్య సమర యోధుడు, [[ఆంధ్ర ప్రదేశ్]] [[శాసనసభ]]కు మొదటి శాసనసభాధిపతి. ఈయన జీవిత చరిత్ర [[నవ్యాంధ్రము నా జీవిత కథ]] అనే పుస్తక రూపంలో వెలువడింది.<ref name="మలితరం గొప్ప నేత ‘అయ్యదేవర’ ( నేడు వర్ధంతి)">{{cite news|last1=ఆంధ్రభూమి|first1=సబ్ ఫీచర్|title=మలితరం గొప్ప నేత ‘అయ్యదేవర’ ( నేడు వర్ధంతి)|url=http://www.andhrabhoomi.net/node/14721|accessdate=2 May 2018|publisher=అయ్యదేవర పురుషోత్తమరావు|date=26 February 2016}}</ref><ref name="నవ్యాంధ్రము నా జీవిత కథ">{{cite web|last1=ఎమ్మెస్కో బుక్స్|title=నవ్యాంధ్రము నా జీవిత కథ|url=http://www.emescobooks.com/readmore.php?more=384|website=www.emescobooks.com|publisher=ఎమ్మెస్కో బుక్స్ ప్రై. లి.|accessdate=2 May 2018}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==పుట్టుక, చదువు==
వీరు [[కృష్ణా జిల్లా]] [[నందిగామ]]లో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు [[1881]] సంవత్సరంలో జన్మించారు. 1901 లో [[బి.ఎ]]. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో [[బి.ఎల్]]. పరీక్షలో నెగ్గి [[1906]]లో [[విజయవాడ]]లో [[న్యాయవాది]]గా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.