"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి (clean up, replaced: మరియు → , (5), typos fixed: చినారు → చారు, సాంప్రదాయము → సంప్రదాయము, బార్య → భార్య, → (4), , → , (5), , → ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు
 
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/# )
== కాశ్యప గోత్రము ==
హిందూ సమాజములో సంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2963975" నుండి వెలికితీశారు