అమలాపురం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 55:
చెందిన మున్సిపాలిటీ.
==చరిత్ర==
అమలాపురం [[పురపాలక సంఘం]] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని [[తూర్పు గోదావరి జిల్లా]]<nowiki/>లోని పట్టణం. మునిసిపాలిటీ ,రెవెన్యూ విభాగం. రాష్ట్ర రాజధానికి 520 కి.మీ లో ఉంది. అమలాపురం పురపాలక సంఘం 1940లో మున్సిపాలిటీగా స్థాపించబడింది. ఈ పురపాలక సంఘంలో 30 వార్డులు ఉన్నాయి.<ref name=civicbody>{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=28 January 2016|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|format=PDF}}</ref> కొబ్బరి ,వరి పంటలను పండిస్తారు. [[రాజమండ్రి]], [[కాకినాడ]] నగరాల తరువాత తూర్పు గోదావరిలో ఇది మూడవ అతిపెద్ద పట్టణం.<ref>https://amalapuram.cdma.ap.gov.in/en/amalapuram-municipality</ref>
 
==జనాభా గణాంకాలు==