చావలి నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''చావలి నాగేశ్వరరావు''' జాతీయ చిత్రకారుడు.వివిధ నేతల, స్వాతంత్ర్య సమరయోధులు, అసాధారణ చిత్రకారులుగా గుర్తింపు పొందిన మహనీయులు.<ref>[{{Cite web |url=http://epaper.sakshi.com/c/16124010 |title=వరల్డ్ కాపీరైట్ పొందిన చిత్రకారుడు "చావలి" - సాక్షి దినపత్రిక - 16-01-2017 ఆర్టికల్] |website= |access-date=2017-03-19 |archive-url=https://web.archive.org/web/20170426113226/http://epaper.sakshi.com/c/16124010 |archive-date=2017-04-26 |url-status=dead }}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[రేపల్లె]] మండలం [[పేటేరు]] గ్రామములో [[1891]], [[ఆగష్టు 14]]న జన్మించారు. బాల్యం నుండి చదువు కంటే చిత్రలేఖనంపై ఆసక్తిని పెంచుకున్నారు. [[పాఠశాల]]<nowiki/>లో ఆయన పాఠాలను వినకుండా బోధిస్తున్న ఉపాధ్యాయుల చిత్రాలను గీసేవారు. 1909లో మెట్రిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఆయన తన [[చిత్రకళ]]<nowiki/>పై ఆసక్తి కారణంగా ముంబయి వెళ్ళి చిత్రకళాశాలలో చేరాలనుకున్నప్పటికీ పెద్దలు అంగీకరించలేదు. కానీ ఆయన ఎవరికీ చెప్పకుండా [[ముంబై|ముంబయి]] వెళ్ళి ఒక స్టుడియోలో పనిలో చేరారు. జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ద్స్ లో చేరారు. నాలుగేళ్ళ కోర్సు తర్వాత స్వంతంగా ముంబయిలో "ఆంధ్ర చిత్రశాల" పేరుతో స్టుడియో ప్రారంభించారు. ఆయన [[అనీ బిసెంట్|అనీబిసెంటు]], [[మహాత్మా గాంధీ]], [[బాలగంగాధర తిలక్]], [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్థార్ వల్లభబాయి పటేల్]] వంటి అనేకమంది జాతీయ నాయకుల చిత్రాలను గీసారు. వీటిని ప్రభుత్వ కార్యాలయాలలో అలంకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాలకు వీరు వరల్డ్ కాపీరైట్ ను '''పేటెంట్''' హక్కును గూడా పొందినారు.
"https://te.wikipedia.org/wiki/చావలి_నాగేశ్వరరావు" నుండి వెలికితీశారు