బీటుదుంప: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 15:
}}
 
'''బీటు దుంప''' ([[ఆంగ్లం]]: '''Beetroot''') [[పుష్పించే మొక్క]]లలో ద్విదళబీజాలకు చెందిన ఒక రకమైన మొక్క. ఇది [[చెనోపోడియేసి]] కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం [[బీటా వల్గారిస్]]. వీనిని [[వేరు]] రూపాంతరంగా పెరిగే [[దుంప]]ల కోసం పెంచుతారు. ఈ బీటుదుంపలను [[కూరగాయ]]గా, [[చక్కెర]] తయారీ కోసం, [[పశుగ్రాసం]]గా ఉపయోగిస్తారు.<ref name="usdaDB">{{cite web |url=http://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=BETA |title=The PLANTS Database |publisher=U.S. Department of Agriculture, National Plant Data Center, [[Baton Rouge, Louisiana]] |format=Database |year=2006 |website= |access-date=2008-09-30 |archive-url=https://web.archive.org/web/20080925104839/http://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=BETA |archive-date=2008-09-25 |url-status=dead }}</ref> బీటు మొక్కలలో మూడు ఉపజాతులను గుర్తించారు. అవి: బీటా వల్గారిస్ వల్గారిస్, సిక్లా, మారిటిమ.<ref name="borax">{{cite web |url=http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |title=Can’t beet this |format=PDF |publisher=[[Rio Tinto Group|Rio Tinto Minerals]] |archiveurl=https://web.archive.org/web/20030818052126/http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |archivedate=2003-08-18 |website= |access-date=2008-09-30 |url-status=dead }}</ref>
|url=http://plants.usda.gov/java/ClassificationServlet?source=display&classid=BETA |title=The PLANTS Database
|publisher=U.S. Department of Agriculture, National Plant Data Center, [[Baton Rouge, Louisiana]]
|format=Database |year=2006 }}</ref> బీటు మొక్కలలో మూడు ఉపజాతులను గుర్తించారు. అవి: బీటా వల్గారిస్ వల్గారిస్, సిక్లా, మారిటిమ.<ref name="borax">{{cite web |url=http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |title=Can’t beet this |format=PDF |publisher=[[Rio Tinto Group|Rio Tinto Minerals]] |archiveurl=https://web.archive.org/web/20030818052126/http://www.borax.com/agriculture/files/beets.pioneer.pdf |archivedate=2003-08-18 |website= |access-date=2008-09-30 |url-status=dead }}</ref>
 
[[File:Beet root plant from lalbagh 2331.JPG|thumb|right|బీటురూట్ దుంప మొక్క]]
Line 64 ⟶ 61:
* బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
* క్రీడాకారులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
* ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.<ref>[{{Cite web |url=http://www.beautyepic.com/beetroot-juice-benefits/ |title=బీట్ రూట్ రసం ప్రయోజనాలు] |website= |access-date=2017-06-29 |archive-url=https://web.archive.org/web/20171216212305/http://www.beautyepic.com/beetroot-juice-benefits/ |archive-date=2017-12-16 |url-status=dead }}</ref>
 
==పరుగు వేగాన్ని పెంచే బీట్‌రూట్‌==
"https://te.wikipedia.org/wiki/బీటుదుంప" నుండి వెలికితీశారు