తౌహీద్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తౌహీద్ (అరబ్బీ: توحيد; టర్కీ: తవహిద్) ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తౌహీద్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : توحيد ; టర్కీ: తవహిద్) ఏకేశ్వరోపాసనకు ఇస్లామీయ నిర్వచనమే ఈ తౌహీద్. తౌహీద్ అనగా ఈశ్వరుడు [[అల్లాహ్]] ఒక్కడే (వాహిద్} అను విశ్వాస చాటింపు. తౌహీద్ కు వ్యతిరేకపదము [[షిర్క్]], అనగా ఈశ్వరుడి వ్యక్తిత్వంలో ఇతరులను చేర్చడం లేదా బహుఈశ్వరవాదం.
 
 
==ఇవీ చూడండి==
 
* [[అఖీదాహ్]]
* [[షహాద]]
* [[షిర్క్]]
 
 
{{ఇస్లాం}}
 
[[వర్గం:అఖీదాహ్]]
"https://te.wikipedia.org/wiki/తౌహీద్" నుండి వెలికితీశారు