మలాయిక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మలాయిక''' [[ఇస్లాం]] లో దేవదూతలను మలాయిక అంటారు. ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : 'మలక్' ఏకవచనము, మలాయిక బహువచనము). పర్షియన్ భాషలో 'ఫరిష్తే'. [[అల్లాహ్]] వీరిని 'రశ్మి' లేక 'కాంతి' చే సృష్టించాడు. ఇస్లాం లో నమ్మకం ఉంచవలసిన విషయాలు : అల్లాహ్, అతని దూతలు, అతని గ్రంథాలు, అతని ప్రవక్తలు, ప్రళయదినం, అతనిచే వ్రాయబడ్డ విధి (మంచి గాని చెడు గాని) అల్లాహ్ చే ప్రసాదింపబడును. : [[ఖురాన్]], [[సూరా]] 17. అల్-ఇస్రా పంక్తి 95. (ఇస్రా అనగా 'రాత్రిప్రయాణం' (షబ్-ఎ-మేరాజ్), బనీ ఇస్రాయీల్)
 
: " వారితో చెప్పండి, ఒకవేళ మలాయిక భూమ్మీద స్థిరపడి ప్రశాంతముగా, నిశ్యబ్ధంగా ప్రయాణిస్తూ వుండివుంటే మేము (అల్లాహ్) వారి (మలాయిక) కొరకు ఒక మలక్ ను ప్రవక్తగా అవతరింపజేసివుండేవారము : ఖురాన్ : قُلْ لَوْ كَانَ فِي الأرْضِ مَلائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِمْ مِنَ السَّمَاءِ مَلَكًا رَسُولا 17:95
"https://te.wikipedia.org/wiki/మలాయిక" నుండి వెలికితీశారు