"పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
}}
 
'''పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే''' [[హైదరాబాదు]] లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. [[భారతదేశం|భారతదేశ]] మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి. నరసింహారావు]] స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఆసియాలోనే[[ఆసియా]]లోనే అతి పెద్దది. [[శంషాబాద్]]‌ లోని [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]కు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.
 
== చరిత్ర ==
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] దీనినిదీనికి పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి [[రోశయ్య]] మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2964536" నుండి వెలికితీశారు