మీకాయీల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
===మీకాయీల్===
అరబ్బీ సాంప్రదాయంలో ఇతన్ని 'మీకాయీల్' అని [[ఖురాన్]] లో ఇతని ప్రస్తావన ''మీకాల్''. ఖురాన్ లో ఇతని ప్రస్తావన ఒకసారి మాత్రమేవున్నది [[సూరా]] 2:98. [[ముస్లిం]] [[ముహద్దిస్]] లు మరియు [[ఖురాన్]] ప్రకారం [[సూరా]] 11:72 లో [[ఇబ్రాహీం]] ను సందర్శించిన ముగ్గురు దూతలలో మీకాయీల్ ఒకరు.
 
ఇతడు ఏడవ ఆకాశలోకంలో వుంటాడు. ఇతని రెక్కలు పచ్చరంగులోవుంటాయి. ఇస్లామీయ ధర్మగ్రంథాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాతిస్థానం ఇతడిదే. [[మహమ్మద్ ప్రవక్త]] ఉల్లేఖనాలప్రకారంఉల్లేఖనాల ప్రకారం [[జిబ్రయీల్]] తరువాత మీకాయీల్ తనకు దీవించారని అన్నారు. అందుకే 'మీకాయీల్' కు ''దీవెనల దూత'' అంటారు.
 
 
{{ఇస్లాం}}
 
==ఇవీ చూడండి==
* [[మలాయిక]]
 
 
[[వర్గం:మలాయిక]]
"https://te.wikipedia.org/wiki/మీకాయీల్" నుండి వెలికితీశారు