"పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే" కూర్పుల మధ్య తేడాలు

 
== వివరాలు ==
2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. 8 లైన్ల వెడల్పున్న రహదారి ప్రణాళికను, తరువాత 4 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్చబడింది. 28 నెలల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికతో 2005, అక్టోబరులో దీని నిర్మాణం ప్రారంభమైంది.
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2964565" నుండి వెలికితీశారు