"పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
== చరిత్ర ==
2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. 8 లైన్ల వెడల్పున్న రహదారి ప్రణాళికను, తరువాత 4 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్చబడింది. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] దీనికి పునాదిరాయి వేయగా.. 28 నెలల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికతో 2005, అక్టోబరులో దీని నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నిర్మాణ పనులు ఆగిపోయి 2009లో పూర్తయింది.
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] దీనికి పునాదిరాయి వేయగా 2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి [[రోశయ్య]] మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.<ref>{{Cite news|url=http://www.indiatrends.info/2009/10/elevated-expressway-inaugurated-in.html|title=Longest Elevated Expressway inaugurated in Hyderabad|date=9 October 2009|work=India Trends|access-date=17 June 2020|archive-url=https://web.archive.org/web/20110721205931/http://www.indiatrends.info/2009/10/elevated-expressway-inaugurated-in.html|archive-date=21 July 2011|url-status=dead}}</ref><ref>{{Cite news|url=http://www.ndtv.com/news/india/hyderabad_gets_indias_longest_flyover.php|title=Hyderabad gets India's longest flyover|date=20 October 2009|work=NDTV|access-date=17 June 2020|archive-url=https://archive.today/20180531075014/https://www.ndtv.com/india-news/hyderabad-gets-indias-longest-flyover-403367|archive-date=31 May 2018|url-status=live}}</ref> ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ. 600 కోట్లు ఖర్చు చేశారు.
 
== వివరాలు ==
2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. 8 లైన్ల వెడల్పున్న రహదారి ప్రణాళికను, తరువాత 4 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్చబడింది. 28 నెలల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికతో 2005, అక్టోబరులో దీని నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నిర్మాణ పనులు ఆగిపోయి 2009లో పూర్తయింది.
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2964568" నుండి వెలికితీశారు