పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
== చరిత్ర ==
2005, మార్చిలో విమానాశ్రయం నిర్మాణం ప్రారంభమైనప్పుడు హైదరాబాదు నగరం నుండి శంషాబాద్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ప్రయాణించడానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. 8 లైన్ల వెడల్పున్న రహదారి ప్రణాళికను, తరువాత 4 లైన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌ వేగా మార్చబడింది. ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్. రాజశేఖరరెడ్డి]] దీనికి పునాదిరాయి వేయగా.. 28 నెలల్లో పూర్తి చేయాలన్న ప్రణాళికతో 2005, అక్టోబరులో దీని నిర్మాణం ప్రారంభమైంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా, నిర్మాణ పనులు ఆగిపోయి 2009లో పూర్తయింది. 2009, అక్టోబరు 2న ప్రారంభించాల్సివుండగా వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణించడంతో ప్రారంభోత్సవం నిలిపివేయబడింది.
 
2009, అక్టోబరు 19న అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి [[రోశయ్య]] మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రివద్ద ప్రారంభించాడు.<ref>{{Cite news|url=http://www.indiatrends.info/2009/10/elevated-expressway-inaugurated-in.html|title=Longest Elevated Expressway inaugurated in Hyderabad|date=9 October 2009|work=India Trends|access-date=17 June 2020|archive-url=https://web.archive.org/web/20110721205931/http://www.indiatrends.info/2009/10/elevated-expressway-inaugurated-in.html|archive-date=21 July 2011|url-status=dead}}</ref><ref>{{Cite news|url=http://www.ndtv.com/news/india/hyderabad_gets_indias_longest_flyover.php|title=Hyderabad gets India's longest flyover|date=20 October 2009|work=NDTV|access-date=17 June 2020|archive-url=https://archive.today/20180531075014/https://www.ndtv.com/india-news/hyderabad-gets-indias-longest-flyover-403367|archive-date=31 May 2018|url-status=live}}</ref> ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని రూ. 600 కోట్లు ఖర్చు చేశారు.