ఇళయరాజా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 34:
== సినిమా జీవితం ==
 
చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా అప్పుడప్పుడు [[మద్రాసు]]లో సంగీతం రికార్డు జరుపుకొనే [[పశ్చిమ బెంగాల్]]కు చెందిన [[సలీల్ చౌదరి]] వంటి సంగీత దర్శకుల దగ్గర గిటారిస్టుగా,కీ బోర్డు కళాకారుడిగా పనిచేశాడు.<ref>Gautam, S. 2004. 'Suhana safar' with Salilda. The Hindu, Tuesday, Nov 13. Available from: http://www.hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm {{Webarchive|url=https://web.archive.org/web/20071016115625/http://hinduonnet.com/thehindu/mp/2004/11/23/stories/2004112300580100.htm |date=2007-10-16 }}. Accessed 13 October 2006.</ref><ref>Chennai, S. 2005. Looking back: flawless harmony in his music. The Hindu, Sunday, Nov 20. Available from: http://www.hindu.com/mag/2005/11/20/stories/2005112000340500.htm. Accessed 15 November 2006.</ref><ref>Choudhury, R. 2005. The films of Salil Chowdhury: Introduction. Available from: http://www.salilda.com/filmsongs/films.asp. Accessed 16 November 2006.</ref> తరువాత [[కన్నడ]] సంగీత దర్శకుడైన [[జి.కె.వెంకటేష్]] దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ సంగీత దర్శకుని దగ్గరే దాదాపు 200 సినిమాలకు (చాలావరకు [[కన్నడ]] చిత్రాలే) సహాయకుడిగా పనిచేశాడు.<ref>Vijayakar, R. 2006. The prince in Mumbai. Screen, July 21. Available from: http://www.screenindia.com/fullstory.php?content_id=13039 {{Webarchive|url=https://web.archive.org/web/20080201024013/http://www.screenindia.com/fullstory.php?content_id=13039 |date=2008-02-01 }}. Accessed 6 February 2007.</ref>. ఈ వ్యవధిలో తాను రూపొందించిన రాగాలను, ఆర్కెస్ట్రాలోని కళాకారుల ఖాళీ సమయంలో వారిచేత సాధన చేయిస్తూ అందులోని మెళుకువలను తెలుసుకొన్నాడు.<ref>Ramnarayanan, G. 1989. Matchless in quality and speed! The Hindu, May 26. Available from: http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070704100156/http://www.raaja.com/Rv-Matchless-Gowri.pdf |date=2007-07-04 }}. Accessed 13 October 2006.</ref> పంజు అరుణాచలం అనే తమిళ నిర్మాత '''అన్నక్కలి''' (చిలుక) అనే సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం ఇవ్వడంతో 1976 లో ఇళయరాజా పూర్తి స్థాయి సంగీత దర్శకుడిగా అవతరించాడు. ఈయనను పరిచయం చేసిన ఆ చిత్ర దర్శకులు ఎస్.దేవరాజ్, మొహన్ లతో వాళ్ళ చివరి సినిమా వరకు పనిచేసారు.
 
=== ప్రభావం ===
"https://te.wikipedia.org/wiki/ఇళయరాజా" నుండి వెలికితీశారు