కూతురు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 44:
 
* కూతుర్లకు వారి తండ్రి ఆస్తిలో కుమారులతో సమానంగా హక్కు ఉంటుంది. అదే విధంగా తల్లి ఆస్తిలో కూడా ఒక భాగం ఉంటుంది.
* హిందూ మతం వారసత్వ (సవరణ) చట్టం, 2005 (2005 39) సెప్టెంబర్ 9, 2005 నుంచి అమలులోకి వచ్చింది. సవరణ చట్టం లింగ వివక్షత నిబంధనలను తొలగించింది. కుమార్తెలకు కొన్ని హక్కులు కలిగించింది<ref>{{Cite web|url=https://www.makaan.com/iq/te/legal-taxes-laws/how-to-claim-your-share-in-an-ancestral-property|title=ఒక పూర్వీకుల ఆస్తిలో మీ వాటాను దావా ఎలా|website=www.makaan.com|language=te-in|access-date=2020-04-19}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
* పుట్టికతోనే కుమారులతో సమానంగా ఆమె కూడా స్వంత హక్కుతో ఒక దాయాది అవుతుంది; ఆమె కుమారునిగా జన్మించి ఉంటే ఉండేటటువంటి అన్నిదాయాది హక్కులు కుమార్తెకు ఉంటాయి. కుమార్తెకు కుమారుడికి కేటాయించిన వాటా లాగే కేటాయించాలి.
* వివాహిత కుమార్తెకు ఆమె తల్లిదండ్రుల ఇంట్లో ఆశ్రయ హక్కు, లేదా నిర్వహణా హక్కు ఉండదు. అయితే, ఒక వివాహిత కుమార్తె విడాకులు లేదా భర్తను కోల్పోయినప్పుడు నివాస హక్కు ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/కూతురు" నుండి వెలికితీశారు