తూళ్ల దేవేందర్ గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
 
==రాజకీయ జీవితం==
దేవేందర్ గౌడ్ చదువు పూర్తయ్యాక, ఎన్.టి.రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చడంతో ఆ పార్టీలో ప్రవేశించాడు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనతికాలంలోనే దేవేందర్ గౌడ్ జిల్లాలో ప్రముఖ నేతగా పేరుతెచ్చుకున్నాడు. [[1988]]లో జిల్లాపరిషత్తుజిల్లా పరిషత్తు ఎన్నికలలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు ఛైర్మన్ స్థానాన్ని ప్రత్యక్ష ఓటుద్వారా కైవసం చేసుకున్నాడు. పూర్తి ఐదేళ్ళ కాలపరిమితి తరువాత [[1994]] [[డిసెంబర్]]లో తొలిసారిగా [[మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుంచి ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టాడు. అప్పుడే మంత్రిమండలిలో స్థానం కూడా సంపాదించాడు. [[1999]] [[అక్టోబర్]]లో రెండో సారి కూడా భారీ మెజారిటీతో అదే స్థానం నుంచి ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు రాష్ట్ర గృహమంత్రిగా పనిచేసాడు. [[2004]] [[ఏప్రిల్]]లో కూడా మళ్ళీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలుపొంది తెలుగుదేశం పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించాడు.
 
==తెలుగుదేశం పార్టీకి రాజీనామా==