అర్జున్ సర్జా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
''అర్జున్ పేరున కల మరిన్ని వ్యాసాల కొరకు [[అర్జున్ (అయోమయనివృత్తి)]] చూడండి.''
 
'''అర్జున్''' [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] సినిమా పరిశ్రమలో ప్రముఖపరిశ్రమ నటుడు, దర్శకుడు. ఇతడు సుమారు 130 సినిమాలలో నటించాడు. కొన్నింటికి దర్శకత్వం వహించాడు.
==వ్యక్తిగత జీవితము==
ఇతని వివాహము నివేదితతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, ఐష్వర్య సర్జా, అంజనా సర్జా. ఇతను [[హనుమంతుడు|హనుమంతుని]] వీర భక్తుడు. ఈ కారణం చేతనే [[శ్రీఆంజనేయం]] చిత్రంలో ఆంజనేయునిగా నటించాడు. అర్జున్ మేనల్లుడు [[చిరంజీవి సర్జా]] కన్నడ సినిమాల్లో నటించాడు.
"https://te.wikipedia.org/wiki/అర్జున్_సర్జా" నుండి వెలికితీశారు