వి.రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
 
== జననం ==
రామకృష్ణ, రంగసాయి, రత్నం దంపతులకు [[1947]], [[ఆగష్టు 20]] న [[విజయనగరం]]లో జన్మించాడు. ప్రముఖ గాయని [[పి.సుశీల]] ఈయనకు మేనత్త. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. [[ఆకాశవాణి]] లోని యువవాణి కార్యక్రమంలో చిత్తరంజన్ దర్శకత్వంలో లలితగీతాలతో పాడటం ప్రారంభించాడు.<ref>{{Cite web |url=http://www.cinegoer.com/titbits.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-04-27 |archive-url=https://web.archive.org/web/20120419032549/http://www.cinegoer.com/titbits.htm |archive-date=2012-04-19 |url-status=dead }}</ref>
 
1977లో [[ఆంధ్రప్రదేశ్]] అంతటా ప్రదర్శనలిచ్చి [[దూరదర్శన్]] లో పాటలు పాడి, పేరుమోసిన గాయని జ్యోతి ఖన్నాను రామకృష్ణ పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. 2001లో [[నువ్వే కావాలి]] చిత్రంతో పేరుతెచ్చుకున్న యువనటుడు [[సాయి కిరణ్]] వీరి అబ్బాయే. కూతురు లేఖకు కూడా సినీరంగలో అవకాశాలు వస్తున్నాయి.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/వి.రామకృష్ణ" నుండి వెలికితీశారు