మందార: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 13:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్]]
}}
'''మందార''' లేదా '''మందారం''' ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]]కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని [[ఉష్ణోగ్రత|ఉష్ణ]], సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. [[పువ్వులు]] పెద్దవిగా [[ఎరుపు]] రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. [[తెలుపు]], [[పసుపు]], కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు, పక్షుల్ని ఆకర్షించవు. <ref>{{cite web|url=http://wildlifeofhawaii.com/flowers/870/hibiscus-rosa-sinensis-chinese-hibiscus/|title=Hibiscus rosa-sinensis - Chinese Hibiscus, Shoeblackplant, Tropical Hibiscus, Red Hibiscus - Hawaiian Plants and Tropical Flowers|work=wildlifeofhawaii.com|access-date=2020-01-19|archive-url=https://web.archive.org/web/20191222192407/https://wildlifeofhawaii.com/flowers/870/hibiscus-rosa-sinensis-chinese-hibiscus/|archive-date=2019-12-22|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://internationalhibiscussociety.org/new/|title=Home|website=internationalhibiscussociety.org|language=en-gb|access-date=2020-01-19|archive-url=https://web.archive.org/web/20191222173635/http://internationalhibiscussociety.org/new/|archive-date=2019-12-22|url-status=dead}}</ref><ref>{{Cite web|url=http://americanhibiscus.org/|title=American Hibiscus Society|website=americanhibiscus.org|access-date=2020-01-19}}</ref>
[[దస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
 
"https://te.wikipedia.org/wiki/మందార" నుండి వెలికితీశారు