చంపా శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== బాల్య జీవితం, విద్య ==
ప్రొఫెసర్ చంపా శర్మ [[జమ్మూ కాశ్మీర్‌]]<nowiki/>లోని సాంబా జిల్లాలోని డాగోర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె 1962లో బి.ఇ.డి చేసింది. 1964లో సంస్కృతం ప్రధానాంశంగా ఎం.ఎ పట్టభద్రురాలైంది. 1975లో సంస్కృత భాషపై పి.హెచ్.డిని జమ్మూ విశ్వవిద్యాలయం నుండి చేసింది. ఆమె 1977 లో డోగ్రి భాషలో (శిరోమణి) ఎంఏ పట్టభద్రురాలైంది. ఒక ప్రైవేట్ కళాశాలలో (రిపబ్లిక్ అకాడమీ) బోధిస్తున్న కొంత కాలం తరువాత ఆమె 1969 లో గాంధీ నగర్ లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సంస్కృతంలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆమె డోగ్రి రీసెర్చ్ సెంటర్‌లో సీనియర్ ఫెలో, డైరెక్టర్‌గా చేరడానికి ముందు 1975 లో జమ్మూ విశ్వవిద్యాలయంలోని సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో 5 సంవత్సరాల పాటు బోధించింది. డోగ్రి పరిశోధనా కేంద్రంతో ఆమెకు సంబంధం ఉన్నప్పుడు, జమ్మూ విశ్వవిద్యాలయంలో డోగ్రి భాష కోసం పూర్తి స్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగం హోదాను పొందటానికి కృషిచేసింది. 1983 లో జమ్మూ విశ్వవిద్యాలయంలో డోగ్రి విభాగానికి మొదటి అధిపతిగా నియమితురాలైంది.
 
== సాహిత్య రచనలు ==
"https://te.wikipedia.org/wiki/చంపా_శర్మ" నుండి వెలికితీశారు