చంపా శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జనన సంవత్సరం తప్పిపోయినవి ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox writer
|birth_name = చంపాశర్మ
|image =
|caption = చంపాశర్మ
|birth_date = {{birth date and age|df=y|1941|06|09}}
|birth_place = సాంబా జిల్లా, జమ్మూ కాశ్మీర్
|death_date =
|death_place =
|occupation = రచయిత్రి
|citizenship = భారతీయులు
|ethnicity = కాశ్మీరీ భారతీయులు
|alma_mater = జమ్మూ విశ్వవిద్యాలయం
|genre = {{Plainlist |
* డోగ్రీ భాషా రచయిత్రి
* డోగ్రీ భాషాభివృద్ధి
|subject = {{Plainlist |
* డోగ్రీ భాషా ప్రాచుర్యం
* డోగ్రీ భాషా అభివృద్ది }}
|signature =
|spouse =
|children =
|influences =
|influenced =
}}
ప్రొఫెసర్ '''చంపా శర్మ''' [[డోగ్రీ భాష]] రచయిత్రి, కవయిత్రి.<ref>{{Cite news|url=http://www.dailyexcelsior.com/women-writers-of-jammu/|title=Women Writers of Jammu|date=2014-03-16|work=Jammu Kashmir Latest News {{!}} Tourism {{!}} Breaking News J&K|access-date=2017-08-30|language=en-US}}</ref><ref>{{Cite web|url=http://dogri.org/author/champa-sharma/|title=Champa Sharma, Author at Dogri & Dogras|website=Dogri & Dogras|language=en-US|access-date=2017-08-28}}</ref> ఆమె [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ-కశ్మీర్]], హిమాచల్ ప్రదేశ్లో డోగ్రీ భాష అభివృద్ధి, సంరక్షణకు ఆమె చేసిన కృషికి పేరుగాంచింది.
 
== బాల్య జీవితం, విద్య ==
ప్రొఫెసర్ చంపా శర్మ [[జమ్మూ కాశ్మీర్‌]]<nowiki/> లోని సాంబా జిల్లాలోని డాగోర్‌లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె 1962లో బి.ఇ.డి చేసింది. 1964లో సంస్కృతం ప్రధానాంశంగా ఎం.ఎ పట్టభద్రురాలైంది. 1975లో సంస్కృత భాషపై పి.హెచ్.డిని జమ్మూ విశ్వవిద్యాలయం నుండి చేసింది. ఆమె 1977 లో డోగ్రి భాషలో (శిరోమణి) ఎంఏ పట్టభద్రురాలైంది. ఒక ప్రైవేట్ కళాశాలలో (రిపబ్లిక్ అకాడమీ) బోధిస్తున్న కొంత కాలం తరువాత ఆమె 1969 లో గాంధీ నగర్ లోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సంస్కృతంలో తాత్కాలిక అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆమె డోగ్రి రీసెర్చ్ సెంటర్‌లో సీనియర్ ఫెలో, డైరెక్టర్‌గా చేరడానికి ముందు 1975 లో జమ్మూ విశ్వవిద్యాలయంలోని సంస్కృత పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో 5 సంవత్సరాల పాటు బోధించింది. డోగ్రి పరిశోధనా కేంద్రంతో ఆమెకు సంబంధం ఉన్నప్పుడు, జమ్మూ విశ్వవిద్యాలయంలో డోగ్రి భాష కోసం పూర్తి స్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగం హోదాను పొందటానికి కృషిచేసింది. 1983 లో జమ్మూ విశ్వవిద్యాలయంలో డోగ్రి విభాగానికి మొదటి అధిపతిగా నియమితురాలైంది.
 
== సాహిత్య రచనలు ==
"https://te.wikipedia.org/wiki/చంపా_శర్మ" నుండి వెలికితీశారు