సహాయం:లింకు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి రాచర్ల రమేష్ (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 26:
 
== అంతర్వికీ లింకులు ==
[[సహాయము:అంతర్వికీ లింకులు|అంతర్వికీ లింకులు]] ఒక పేజీని వేరే వెబ్ సైటులోని వేరే పేజీకి లింకు చేస్తుంది. లక్ష్య సైటు వికీ అయిఉండాల్సిన అవసరం లేదు. ఇవి మామూలు వికీలింకుల్లానే ఉంటాయి గానీ, ఆదిపదంగా లక్ష్యం సైటు పేరు ఉంటుంది. ఉదాహరణకు, వికీమీడియా ప్రాజెక్టుల్లో <code><nowiki>[[వికీపీడియా:అయ్యప్పMain Page]]</nowiki></code> అనే లింకు వికీపీడియా మొదటి పేజీకి వెళ్తుంది.
 
=== అదే ప్రాజెక్టుకు ఇచ్చే అంతర్వికీ లింకులు===
అంతర్వికీ లింకు ద్వారా ఒక వికీ నుండి అదే వికీకి లింకు ఇవ్వవచ్చు గానీ అది అంత అభిలషణీయం కాదు. అంతర్వికీ లింకు యొక్క లక్ష్యంపేజీ ఉందో లేదో మీడియావికీ చూసుకోదు. పైగా పేజీ దానికదే లింకు పెట్టుకుంటోందా అని కూడా మీడియావికీ చూడదు, పట్టించుకోదు. [[సహాయము:స్వీయ లింకు|స్వీయ లింకు]] బొద్దుగా ([[{{NAMESPACE}}:{{PAGENAME}}|అయ్యప్ప]] -ఇలా) కనిపిస్తుంది. స్వీయ అంతర్వికీ లింకు మామూలుగానే కనిపిస్తుంది. ([[m:{{NAMESPACE}}:{{PAGENAME}}]] -ఇలా).
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/సహాయం:లింకు" నుండి వెలికితీశారు