అన్నాదమ్ముల సవాల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 11:
 
==కథ==
అశోక్, కిశోర్ అన్నదమ్ములు. తల్లి మందులకోసం కిశోర్ దొంగతనం చేస్తాడు. అశోక్ దానిని సహించడు. ఫలితంగా కిశోర్ పారిపోతాడు. అశోక్ తన తమ్ముడు దొంగిలించిన పర్సును దాని సొంతదారుకు అప్పగించాలని వెళ్లేసరికి అక్కడ పర్సు తాలూకు కుర్రవాడి శవం ఎదురవుతుంది. యింటికి తిరిగివస్తే మంచం మీద తల్లి విగతజీవిగా కనిపిస్తుంది. పర్సు సొంతదారు తల్లిని, చెల్లిని ఆదుకోవాలని అశోక్ నిర్ణయించుకుంటాడు. స్వయంశక్తితో ఎస్టేటు యజమాని రంగబాబు అవుతాడు. కిశోర్ కూడా ఒక క్లబ్బు యజమాని పెంపకంలో పెద్దవాడవుతాడు. రాకా అనే బందిపోటు దొంగ క్లబ్బు యజమానిని, అతని కూతురును హత్యచేసి పోతాడు. హంతకుడి కోసం బయలుదేరిన కిశోర్‌కు అశోక్ ఎదురవుతాడు. కిశోర్ ఎవరో తెలియక తన చెల్లెలు జ్యోతిని ప్రేమించిన వ్యక్తిగా మాత్రమే గుర్తించి ఎస్టేట్ నుండి వెళ్లిపోవలసిందిగా ఆదేశిస్తాడు. తరువాత జరిగిన పరిణామాల వల్ల అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు గుర్తుపడతారు. ఈలోగా భయంకర్ అనే దొంగల ముఠా నాయకుడు రంగబాబు అమ్మను, చెల్లెలు జ్యోతిని, భార్య లక్ష్మిని ఎత్తుకుని పోతాడు. వారిని రక్షించడానికి అన్నదమ్ములిద్దరూ సవాల్ చేస్తారు<ref>{{cite news|last1=వి.ఆర్.|title=చిత్రసమీక్ష అన్నదమ్ములసవాల్|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=10812|accessdate=8 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 64, సంచిక 331|date=10 March 1978}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==నటీనటులు==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]
పంక్తి 47:
}}
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20110926015304/http://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1975_20.html ఘంటసాల గళామృతంలో అన్నదమ్ముల సవాల్ పాటల వివరాలు.]
 
[[వర్గం:చలం నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/అన్నాదమ్ముల_సవాల్" నుండి వెలికితీశారు