అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 22:
=== అభివృద్ధి ===
సినిమా స్క్రిప్ట్ రాసేందుకు [[అరకు లోయ]]లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేసేశారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే" />
సస్పెన్స్ అంటే వంశీకి పసలపూడిలో డిటెక్టివ్ నవలలు చదివే రోజుల్నుంచీ చాలా ఇష్టం.<ref name="'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|title='అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్|publisher=greatandhra.com|date= 15 July 2016|accessdate=15 July 2016|website=|archive-url=https://web.archive.org/web/20160717113455/http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|archive-date=17 జూలై 2016|url-status=dead}}</ref>
 
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమాకు అభిమాని. ఈ సినిమాను చాలా సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించారు. సితార సినిమా తర్వాత వంశీని కలిసిన కామినేని ప్రసాద్ వంశీతో ఏదో తన కిష్టం వచ్చిన సినిమా తీయమనీ కథ నాలుగు లైన్లలో చెబితే చాలని అన్నాడు. వంశీ తనకిష్టమైన సస్పెన్స్ సినిమా చేద్దామనుకున్నాడు. రెండు రోజుల తర్వాత అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా ''అపరిచితులు'' గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. వంశీ కూడా అడవి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాడు. తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, డైరెక్టర్లే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రైటర్స్ ని ట్రై చేశాడు. రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. కానీ వంశీ అనుకుంటున్నట్టు రావడం లేదు కథ.
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు