"ముహమ్మద్ కులీ కుతుబ్ షా" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
[[బొమ్మ:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|right|250px|మహమ్మద్ కులీ కుతుబ్ షా]]
[[File:Tomb of Muhammad Quli Qutb Shah in Hyderabad W IMG_4738.jpg|thumb|240px|హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.]]
'''ముహమ్మద్ కులీ కుతుబ్ షా''' ([[ఆంగ్లం]] :'''Muhammad Quli Qutab Shah'''), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను [[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]] నగరాన్ని స్థాపించాడు. [[చార్మినార్]]ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, [[ఇరాన్]]కు చెందిన [[ఇస్‌ఫహాన్]] నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను ''కులీ కుతుబ్ షా''గా ఎక్కువగా పేర్కొనబడతాడు, [[హైదరాబాదు]] నిర్మాతాగా పేర్కొనబడతాడు.<ref name="భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-320785 |accessdate=19 June 2020 |date=9 October 2016 |archiveurl=https://web.archive.org/web/20200619132650/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-320785 |archivedate=19 June 2020}}</ref> [[జననం]] క్రీ.శ. 1580 - మరణం 1612.
 
Harsha the champ
 
==సాహిత్య పోషణ==
 
==భాగమతి==
 
మహమద్ కులీ కుతుబ్‌షా [[భాగమతి]] అనే [[బంజారా]] స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి [[ఇస్లాం]] మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2965803" నుండి వెలికితీశారు