షణ్ముఖుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
తెలుగు వికీ పేజీలో తమిళ పదాల అవసరం లేదు కనుక దానిని తొలగించితిని
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
| Image = Murugan by Raja Ravi Varma.jpg
| Caption =రాజా రవివర్మ గీచిన <br /> ''శ్రీ మురుగ పెరుమాళ్ ''
| Name = முருகன்<br />మురుగన్ <br /> కార్తికేయుడు
| Tamil_Transliteration =
| Tamil_script = முருகன்
పంక్తి 19:
 
ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి [[బుగ్గ]] మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు [[బ్రహ్మచారి]]గా వుండి పోయాడట.
 
==ప్రధాన గాధ==
సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని [[బ్రహ్మ]] తెలిపాడు. తన [[మన్మథుని పంచబాణాలు|పూలబాణాలతో]] శివుని [[తపస్సు]] భంగముచేసి [[ప్రణయము]]<nowiki/>లోనికి దింపాలని ప్రయత్నించిన [[మన్మధుడు]] శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/షణ్ముఖుడు" నుండి వెలికితీశారు