బాద్‌షాహీ అషుర్‌ఖానా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
== చరిత్ర ==
[[ముహమ్మద్ కులీ కుతుబ్ షా]] ఆధ్వర్యంతో 1594లో దీని నిర్మాణం ప్రారంభం కాగా, చార్మినార్ నిర్మించిన మూడు సంవత్సరాల తరువాత 1611లో నిర్మాణం పూర్తయింది. 1611లో [[అబ్దుల్లా కుతుబ్ షా]] ఆధ్వర్యంలో అద్భుతమైన రంగు టైల్-మొజాయిక్ అలంకరణ పూర్తయింది. 1764లో నిజాం రాజు [[నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II]] కాలంలో చెక్క కొలొనేడ్లు, బయటి గదులు, ప్రవేశ ద్వారం నిర్మించబడ్డాయి.
 
== స్మారక చిహ్నం ==