పావగడ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 53:
| official_name =
}}
'''పావగడ''', కర్ణాటక తుముకూరు జిల్లా పావగడ తాలూకా లోని1 పట్టణం.<ref>{{Cite web |url=http://www.pavagadatown.mrc.gov.in/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-06-13 |archive-url=https://web.archive.org/web/20200528024856/http://www.pavagadatown.mrc.gov.in/ |archive-date=2020-05-28 |url-status=dead }}</ref> చారిత్రికంగా ఇది [[మైసూరు రాజ్యం]]<nowiki/>లో భాగంగా ఉండేది. రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి ఇది 158 కి.మీ. దూరంలో ఉంది.
 
పావగడలో ఉన్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలే కాకుండా చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది. ఈ కొండ పాదం వద్ద కోటె ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
"https://te.wikipedia.org/wiki/పావగడ" నుండి వెలికితీశారు