వడ్లకొండ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జన్మస్థలం తెలియని వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
'''వడ్లకొండ నరసింహారావు''', [[నైజాం]] పాలనలో [[హైదరాబాదు]]కు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ [[విద్య]]<nowiki/>ను ప్రోత్ససిస్తూ, [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]] వంటి వారితో కలిసి, [[నారాయణగూడ]]<nowiki/>లోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] అభివృద్ధికి కృషిచేశాడు. [[తెలంగాణ|తెలంగాణా]]<nowiki/>లో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె [[నందగిరి ఇందిరాదేవి|ఇందిరాదేవి]]ని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక [[సుజాత (పత్రిక)|సుజాత]] నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాలుపంచుకున్నాడు.<ref name=oneindia>{{cite web|title='దిద్దుబాటు'తో పాటే....|url=http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|website=http://telugu.oneindia.com|accessdate=11 November 2014|archive-url=https://web.archive.org/web/20160304114050/http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref>
 
==రచనలు==