వడ్లమాని విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రంగస్థలంపై స్త్రీ పాత్ర ధరించిన పురుషులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2:
'''[[వడ్లమాని విశ్వనాథం]]''' నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి [[బళ్ళారి రాఘవ|బళ్లారి రాఘవ]] వంటి వారి మెప్పును పొందినవాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1912]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలం, [[నందంపూడి]] అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853182 నటరత్నాలు - [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - ఆంధ్రప్రభ వారపత్రిక - 15-03-1972]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి [[సంగీత పాఠశాల]]<nowiki/>లో [[ఆదిభట్ల నారాయణదాసు]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]]గారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు.
 
==నాటకరంగం==
"https://te.wikipedia.org/wiki/వడ్లమాని_విశ్వనాథం" నుండి వెలికితీశారు