జె. వి. రమణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
}}
 
'''జె. వి. రమణమూర్తి''' ([[మే 20]], [[1933]] - [[జూన్ 22]], [[2016]]) గా ప్రసిద్ధులైన [[జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి]] సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. వీరు [[జె.వి.సోమయాజులు]] తమ్ముడు. యితడు విజయనగరం జిల్లాలో [[మే 20]], [[1933]]లో జన్మించారు. తన [[పాఠశాల]] జీవితం నుంచే నటనా ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్ యూనివర్శిటీ పోటీలలో ఆత్రేయ యొక్క "విశ్వశాంతి" అవార్డును పొందారు. "ఎవరు దొంగ", "కప్పలు", "కీర్తిశేషులు", "[[కాళరాత్రి (నాటకం)|కాళరాత్రి]]", "ఫాణి", "[[కాటమరాజు కథ]]" వంటి నాటకాలలో నటించారు. తనకు గుర్తింపు తెచ్చిన పాత్ర [[గురజాడ అప్పారావు]] రాసిన [[కన్యాశుల్కం]]లో గిరీశం. చలన చిత్ర పరిశ్రమలో [[ఎం.ఎల్.ఏ.]] (1957) [[సినిమా]]<nowiki/>తో నటనా ప్రస్థానం ప్రారంభించి 150 చిత్రాల వరకు నటించారు. నాటకరంగంలో దశాబ్దాల సేవలకు గానూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జె.వి.రమణమూర్తికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.<ref name="వేదికపైనా... వెండితెరపైనా... వెలిగిన నటుడు!">{{cite web |last1=సితార |first1=సినీ మార్గదర్శకులు |title=వేదికపైనా... వెండితెరపైనా... వెలిగిన నటుడు! |url=https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/jv-ramana-murthy/2713 |website=www.sitara.net |publisher=ఆచారం షణ్ముఖాచారి |accessdate=20 June 2020 |archiveurl=https://web.archive.org/web/20190818020734/https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/jv-ramana-murthy/2713 |archivedate=18 August 2019}}</ref>
 
== వ్యక్తిగత వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/జె._వి._రమణమూర్తి" నుండి వెలికితీశారు