"జె. వి. రమణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
(మూలం చేర్చాను)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
== వ్యక్తిగత వివరాలు ==
రమణమూర్తి [[శ్రీకాకుళం జిల్లా]]లోని లుకులాం అగ్రహారంలో 1933లో జన్మించాడు. విద్యావంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన రమణమూర్తి చిన్నప్పట్నుంచే నాటకాలపై మక్కువ పెంచుకొన్నాడు. సైన్స్‌ పట్టభద్రుడైన జె.వి.రమణమూర్తి సినిమాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్నేహితులతో కలసి అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని నాటకాల్ని ప్రదర్శించేవాడు. ఒకవైపు [[ఉద్యోగం]] చేస్తూనే రంగస్థల నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. [[గురజాడ అప్పారావు]] రాసిన [[కన్యాశుల్కం (నాటకం)|కన్యాశుల్కం]] నాటకం ద్వారా ప్రఖ్యాతి పొందాడు. నాలుగు దశాబ్దాల కాలంలో వెయ్యిసార్లకిపైగా [[కన్యాశుల్కం]]లోని గిరీశం పాత్రని పోషిస్తూ ''అపర గిరీశం''గా పేరు పొందాడు. ఆయన భార్య, కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌తో కలిసి జీవించేవాడు. రమణమూర్తి మరో ప్రముఖ నటుడైన [[జె.వి.సోమయాజులు]] సోదరుడు.<ref>ఈనాడు సినిమా పేజీ, జూన్ 23, 2016</ref><ref name="అభినయకళామూర్తి">{{cite news |last1=సాక్షి |first1=ఫ్యామిలీ |title=అభినయకళామూర్తి |url=https://www.sakshi.com/news/family/telugu-film-artist-j-v-ramanamurthy-died-354516 |accessdate=20 June 2020 |publisher=రెంటాల జయదేవ |date=23 June 2016 |archiveurl=https://web.archive.org/web/20160626220816/https://www.sakshi.com/news/family/telugu-film-artist-j-v-ramanamurthy-died-354516 |archivedate=26 June 2016}}</ref>
ఆయన భార్య, కుమార్తెలు శారద, నటన, కుమారులు అరుణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌తో కలిసి జీవించేవాడు. రమణమూర్తి మరో ప్రముఖ నటుడైన [[జె.వి.సోమయాజులు]] సోదరుడు.
<ref>ఈనాడు సినిమా పేజీ, జూన్ 23, 2016</ref>
 
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2966995" నుండి వెలికితీశారు