ఆనంద్ బక్షి: కూర్పుల మధ్య తేడాలు

మొలక-వ్యక్తులు మూస తొలగించాను.
పంక్తి 44:
 
ఇతడు వ్రాసిన పాటలలో 1972లో వచ్చిన హరేరామ హరేకృష్ణ చిత్రంలోని ''దమ్‌ మారో దమ్'' పాట ఇతడిని ప్రతిభావంతుడైన రచయితగా నిలబెట్టింది. ఇతడు గీతరచన చేసిన చిత్రాలలో బాబీ, అమర్ ప్రేమ్‌, ఆరాధన, జీనే కీ రాహ్, మేరా గావ్ మేరా దేశ్, ఆయే దిన్ బహార్ కే, ఆయా సావన్ ఝూమ్‌కే, సీతా ఔర్ గీతా, [[షోలే]], ధరమ్‌ వీర్, [[నగీనా (1986 హిందీ సినిమా)|నగీనా]], లమ్హే, హమ్‌, మొహ్రా, [[దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే]], పర్‌దేశ్, దుష్మన్, తాళ్, మొహబ్బతే, గదర్:ఏక్ ప్రేమ్‌ కథ, యాదే వంటి అనేక విజయవంతమైన చిత్రాలున్నాయి.
 
ఇతడు ఉత్తమ గేయ రచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారానికై 40 సార్లు నామినేట్ చేయబడ్డాడు. వాటిలో 4 పర్యాయాలు ఉత్తమ గేయరచయితగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం దక్కించుకున్నాడు.
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/ఆనంద్_బక్షి" నుండి వెలికితీశారు