వేబిల్లు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''వేబిల్''' ('''Waybill''') అనేది వస్తువుల యొక్క సరుకు రవాణాకు సంబంధిం...'
(తేడా లేదు)

16:33, 20 జూన్ 2020 నాటి కూర్పు

వేబిల్ (Waybill) అనేది వస్తువుల యొక్క సరుకు రవాణాకు సంబంధించిన వివరాలను, సూచనలను తెలియపరస్తూ వాహకునికి జారీ చేయబడే పత్రం. సాధారణంగా ఇది సరకు పంపిన వ్యక్తి యొక్క మరియు సరకు తీసుకొనే వ్యక్తి యొక్క పేర్లను, సరుకు యొక్క మూలంను, దాని గమ్యస్థానమును మరియు వాహనము పయనించవలసిన మార్గమును చూపిస్తుంది. చాలా వరకు సరుకు రవాణా పంపే వ్యక్తులు మరియు ట్రక్కింగ్ కంపెనీలు హౌస్ బిల్ అని పిలువబడే అంతర్గత వేబిల్‌ను ఉపయోగిస్తాయి. ఇవి సాధారణంగా "క్యారేజ్ ఒప్పందం యొక్క షరతులను" కలిగి ఉంటాయి, ఇవి బాధ్యత మరియు ఇతర నిబంధనలు మరియు షరతులకు పరిమితులను కలిగి ఉంటాయి.[1]

వేబిల్ అనేది కొరియర్ రశీదు వంటిది, దీనిలో సరకు పంపిన వ్యక్తి యొక్క మరియు సరకు తీసుకొనే వ్యక్తి యొక్క పేర్లు, సరుకు యొక్క మూలం, ఆ సరుకు చేరవలసిన గమ్యస్థానము మరియు ఆ సరుకును తరలించే వాహనము యొక్క వివరాలు, ఆ వాహనము పయనించవలసిన మార్గము, సరుకును తీసుకొనే సమయం, చేర్చవలసిన సమయం తదితర అంశాలు ఉంటాయి.[2]

మూలాలు

  1. "What is a waybill? definition and meaning". WebFinance, Inc. Retrieved 7 October 2013.
  2. "What are Courier's Receipt". JCtrans Technology Co., Ltd. Retrieved 7 October 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=వేబిల్లు&oldid=2967057" నుండి వెలికితీశారు