వేబిల్లు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రవాణా ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
వేబిల్ అనేది కొరియర్ రశీదు వంటిది, దీనిలో సరకు పంపిన వ్యక్తి యొక్క మరియు సరకు తీసుకొనే వ్యక్తి యొక్క పేర్లు, సరుకు యొక్క మూలం, ఆ సరుకు చేరవలసిన గమ్యస్థానము మరియు ఆ సరుకును తరలించే వాహనము యొక్క వివరాలు, ఆ వాహనము పయనించవలసిన మార్గము, సరుకును తీసుకొనే సమయం, చేర్చవలసిన సమయం తదితర అంశాలు ఉంటాయి.<ref>{{cite web |url=http://info.jctrans.net/jcnet/il/express/2007111542615.shtml|title=What are Courier's Receipt|author=<!--Staff writer(s); no by-line.-->|publisher=JCtrans Technology Co., Ltd.|accessdate=7 October 2013}}</ref>
 
==ఎయిర్ వేబిల్లులు==
చాలా విమానయాన సంస్థలు ఎయిర్ వేబిల్ అని పిలువబడే వేరే రూపాన్ని ఉపయోగిస్తాయి, ఇది విమానాశ్రయం గమ్యం, విమాన సంఖ్య మరియు సమయం వంటి అదనపు సమాచారమును జాబితా చేస్తుంది.<ref>{{cite web |url=http://www.businessdictionary.com/definition/air-waybill-AWB.html|title=What is air waybill (AWB)? definition and meaning|author=<!--Staff writer(s); no by-line.-->|publisher=WebFinance, Inc|accessdate=7 October 2013}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వేబిల్లు" నుండి వెలికితీశారు