సూర్యకేంద్రక సిద్ధాంతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''సూర్యకేంద్రక సిద్ధాంతం''' అంటే [[సూర్యుడు]] కేంద్రంగా, భూమి, ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరుగుచున్నవని వివరించే [[ఖగోళ శాస్త్రము|ఖగోళశాస్త్ర]] నమూనా. అంతకు ముందు [[టోలెమీ]] ప్రవేశ పెట్టిన [[భూ కేంద్రక సిద్ధాంతం|భూకేంద్రక సిద్ధాంతానికి]] ఇది వ్యతిరేకమైనది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే భావనను సా.పూ 3 వ శతాబ్దంలోనే ''అరిస్టార్కస్ ఆఫ్ సామోస్'' ప్రతిపాదించాడు.<ref>[[#CITEREFDreyer1953|Dreyer (1953)]], [https://archive.org/stream/historyofplaneta00dreyuoft#page/n148/mode/2up pp.135–48]; [[#CiTEREFLinton2004|Linton (2004)]], [https://books.google.com/books?id=B4br4XJFj0MC&pg=PA38 pp.38–9)]. The work of Aristarchus's in which he proposed his heliocentric system has not survived. We only know of it now from a brief passage in [[Archimedes]]'s ''[[The Sand Reckoner]]''.</ref> కానీ మధ్యయుగంలో మాత్రం ఈ భావనకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. బహుశ ఈ భావనను నిరూపించేందుకు అవసరమైన శాస్త్ర పరిశోధనలేమీ జరగకపోవడం ఇందుకు కారణం కావచ్చు.{{efn|According to [[Lucio Russo]], the heliocentric view was expounded in [[Hipparchus]]'s work on gravity.<ref>Lucio Rosso, ''The Forgotten Revolution, How Science was Born in 300BC and Why it had to be Reborn'', pp 293–296)</ref>}}
సూర్య కేంద్రక సిద్ధాంతమును [[కోపర్నికస్]] అనే పోలెండ్ దేశపు శాస్త్రవేత్త ప్రవేశ పెట్టారు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వానికంతటికి [[సూర్యుడు]] కేంద్రంగా ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఆంతకు ముందు [[టోలెమీ]] ప్రవేశ పెట్టిన [[భూ కేంద్రక సిద్ధాంతం]] తప్పని తెలియజేశాడు.
 
 
 
 
 
16 శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన సమయానికి గణిత శాస్త్రవేత్త, ఖగోళవేత్త, క్యాథలిక్ క్లెరిక్ అయిన [[నికోలాస్ కోపర్నికస్]] సూర్యకేంద్రక సిద్ధాంతానికి గణిత నమూనా తయారు చేసాడు. దీని తర్వాతి శతాబ్దంలో [[జోహాన్స్ కెప్లర్|జొహన్నెస్ కెప్లర్]] దీర్ఘవృత్తాలతో కూడిన [[కెప్లర్ గ్రహ గమన నియమాలు|గ్రహ గమన నియమాలు]] రూపొందించాడు. గెలీలియో [[టెలిస్కోపు]] ద్వారా పరిశీలించి అందుకు అనువైన పరిశీలనలు చేశాడు.
 
విలియం హెర్షెల్, ఫ్రెడెరిక్ బెస్సెల్, ఇంకా మరికొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు పరిశీలించిన మీదట సౌర వ్యవస్థకు సూర్యుడు కేంద్రంగా ఉన్నప్పటికీ విశ్వానికంతటికీ మాత్రం సూర్యుడే కేంద్రమని చెప్పలేమని ఋజువైంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]